ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

by Hamsa |
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణాజిల్లా చిట్టి గూడూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ధ్వంసం అయింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story