- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నీటికుంటలో పడి వ్యక్తి దుర్మరణం
by Sridhar Babu |
X
దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండల పరిధిలోని సంజీవరెడ్డిపాలెం గ్రామంలో మంగళవారం పొలం పనులకు వెళ్లిన వ్యక్తి నీటికుంటలో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బూర్గంపాడు మండల కేంద్రంలోని గౌతంపురం కాలనీకి చెందిన సతీశ్ (37) మంగళవారం సంజీవరెడ్డిపాలెంలోని ఓ రైతు వద్ద పొలం పనులకు వెళ్లాడు. నీటి కుంట నుంచి నీళ్లు తేవడానికి వెళ్లిన సతీశ్ ఎంతకూ రాకపోవడంతో నీటి కుంట వద్దకు వెళ్లి పరిశీలించగా కుంటలో పడి మృతి చెంది ఉన్నాడు. మృతునికి భార్య గంగ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story