- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య కళ్ల ముందే ప్రాణం వదిలిన భర్త..
by Sumithra |
X
దిశ, మక్తల్ : బస్సు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన క్రిష్ణా పోలీస్ స్టేషన్ పరిధిలో సరిహద్దు చెక్ పోస్ట్ దగ్గర సొమవారం తెల్లవారుజామున జరిగింది. పూర్తివివరాల్లోకెళితే రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును వెనుక నుండి లారీ ఢీ కొనడంతో ఫుట్ పాత్ పై నిలిచి ఉన్న కటికే సురేష్ (40) కిందికి జారి పడ్డాడు. జారిపడిన వ్యక్తి పై బస్సు వెళ్ళడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. భార్య కళ్ళ ముందే భర్త చనిపోవడంతో ఆమె రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. చనిపోయిన వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నవీద్ తెలిపారు.
Advertisement
Next Story