దోపిడీల్లో సెంచరీ చేసిన గ్యాంగ్ అరెస్ట్

by Sathputhe Rajesh |
దోపిడీల్లో సెంచరీ చేసిన గ్యాంగ్ అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : దోపిడీల్లో సెంచరీ పూర్తి చేసిన అంతర్ రాష్ట్ర బందిపోట్ల గ్యాంగ్ ను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి నుంచి మూడు పిస్టళ్లతో పాటు బుల్లెట్లు, పెద్ద మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో దోపిడీలు చేసినట్టు విచారణలో తేలింది. పూర్తి వివరాలను సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించనున్నారు.

Advertisement

Next Story