- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై యువతి హత్య
by Seetharam |
X
దిశ,వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీపై మరో నెత్తుటి మరక పడింది. నడిరోడ్డుపై యువతిని హత్య చేశాడు ఓ మృగాడు. 16 ఏళ్ల అమ్మాయిపై కత్తిపోట్లు పొడిచి అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. కత్తితో పొడుస్తుండగా అందరూ చూసిన వీడియో వైరల్ అయింది. జనం అందరూ చూస్తూ నిలబడి పోయారే కాని ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు.
కత్తితో దాడిచేసిన వ్యక్తిని సాహిల్‌గా గుర్తించారు. బాధితురాలు కేకలు వేసినా చుట్టు పక్కల జనం ఎవరూ పట్టించుకోలేదు. కత్తిపోట్లకు తాళలేక ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సాహిల్ ఆ యువతిపై మెరుపు వేగంతో తాడి చేసినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న కిల్లర్ సాహిల్‌ను యూపీలో పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement
Next Story