- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వామినాథన్ సిఫార్సులు అమలు కావట్లే : ఏచూరి
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయాల్సిందేనని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు మేము వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కానీ, కేంద్రం తీసుకొచ్చిన అగ్రి చట్టాల్లో స్వామినాథన్ సిఫార్సులు అమలు కావడం లేదని మండిపడ్డారు.
వ్యవసాయాన్ని అభివృద్ది చేసేలా సంస్కరణలు ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. అందరితో విస్తృతంగా చర్చించిన తర్వాతే కొత్త చట్టాలు తేవాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఉద్దేశం ఏంటో కూడా చెప్పాలన్నారు.
Advertisement
Next Story