- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు: సీపీ
by Shyam |
X
దిశ, క్రైమ్‌బ్యూరో : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయని హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్ అన్నారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ శ్రీవెంకటేశ్వర బిల్డింగ్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో బృహస్పతి టెక్నాలజీ సంస్థ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూంను సీపీ బుధవారం ప్రారంభించారు. అనంతరం సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ద్వారా 50 శాతానికి పైగా నేరాలను అదుపు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. అందుకే ప్రతి కాలనీలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story