- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పలు ఆస్పత్రుల్లో కోవిడ్ డ్రై రన్
by Shyam |
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కొవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రభుత్వ , కార్పొరేట్ ఆస్పత్రుల్లో శుక్రవారం డ్రై రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉస్మానియా, నీలోఫర్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించారు.
ఉస్మానియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కోవిడ్ డ్రై రన్ నిర్వహించారు. వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు డ్రై రన్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ తెలిపారు . బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ , రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
Advertisement
Next Story