- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూళ్లలో కోవిడ్ రూల్స్ పాటించాలి : కలెక్టర్
by Shyam |
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మెడికల్ అండ్ హైజీన్ టీంలను ప్రతి విద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే క్లాసులు నిర్వహించాలని అన్నారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చూడాలని, ఒక్కో బెంచీకి ఒక్కరు మాత్రమే కూర్చునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలను శానిటైజ్ చేయాలని, బాత్రూంలు, తాగునీరు సౌకర్యాలను ఏర్పాటు చేయిలన్నారు.
Advertisement
Next Story