2,442కు చేరిన కోవిడ్-19 మృతులు

by Shamantha N |   ( Updated:2020-02-23 08:46:23.0  )
2,442కు చేరిన కోవిడ్-19 మృతులు
X

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 (కరోనా వైరస్) బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 2,442కు చేరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. శనివారం ఒక్కరోజే 98మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. అలాగే, చైనాలో మొత్తం 76,936 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారించారు. చైనేతర దేశాల్లో 1836 మందికి కరోనా వైరస్‌ సోకగా, 20 మంది మృతిచెందారు. మహారాష్ట్రలోని ఐసోలేషన్ వార్డులో ఉంచిన 77మంది కరోనా అనుమానితుల మెడికల్ రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చాయి.

Read also..

జర్నలిస్టులకు ఉచిత కంటి పరీక్షలు

Advertisement

Next Story