- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సెకండ్ వేవ్‌లో పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు పలు ఔషద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నపిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్‌కు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ అనుమతులు ఇచ్చింది.
2 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్నవారిపై రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. 525 మందిపై రెండు, మూడు దశ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
Advertisement
Next Story