- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్..30 మంది ఖైదీల విడుదల
X
కరోనా వైరస్ వ్యాప్తి జైళ్లను తాకినట్టు కనబడుతోంది. కరోనా నేపథ్యంలో కడప కేంద్ర కారాగారంలోని 30 ఖైదీలకు విముక్తి లభించింది. ఈ 30 మందిలో 16 మంది శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాగా, మిగిలిన 14 మంది రిమాండ్ ఖైదీలు. కరోనా నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించేందుకు వారిని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. వారందరికీ బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల 27న తిరిగి జైలుకి రావాలని వారిని ఆదేశించారు.
Tags : coronavirus, covid-19, kadapa, central jail, accused
Advertisement
Next Story