- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశంలో కరోనా ఉధృతి.. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 640 కేసులు నమోదు కాగా, ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2 వేల 997 కు చేరాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో తొలి కరోనా కేసు నమోదు అయింది. నాంపల్లికి చెందిన 15 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జ్వరం, నిమోనియాతో ఈ నెల 12వ తేదీన నీలోఫర్ ఆసుపత్రిలో బాలుడు చేరాడు. దీంతో వైద్యులు కొవిడ్ పరీక్షలు చేయగా.. పాజిటివ్ ఉన్నట్లు తేలింది. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
Next Story