- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్‌లో మళ్లీ విస్తరిస్తోన్న కరోనా వైరస్
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. పలు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా.. హైదరాబాద్ నగరంలో చాపకింద నీరులాగా వైరస్ మళ్లీ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఇందులో భాగంగానే నగరంలోని గాంధీ ఆసుపత్రిలో రోజూ 30 మందికిపైగా కరోనా బాధితులు జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం గాంధీలో 361 మంది మహమ్మారి బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా, కరోనా వ్యాప్తి రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విధిగా మాస్కు ధరించి, శానిటైజర్ వాడాలని, సోషల్ డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేయాలని వైద్యులు ఎంత సూచించినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నగరంలో వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
Advertisement
Next Story