- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్థాన్‌లో 5గురికి కోవిడ్-19 నెగిటివ్..
by sudharani |
X
రాజస్థాన్ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ రిపోర్టులతో ముగ్గురు వ్యక్తులు ఎస్‌ఎమ్‌ఎస్ హాస్పిటల్‌లో చేరారు. వారితో పాటే కరోనా అనుమానితులుగా భావించిన మరో ఇద్దరు వృద్ధులు కూడా జాయిన్ అయ్యారు. వీరిని ఐసోలేషన్ సెంటర్లలో ఉంచి ఆస్పత్రి వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందజేశారు. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో రిజల్ట్ నెగిటివ్ అని తేలింది. దీంతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
tags ; rajasthan, 5 corona negative, 2 senior citizens, 3 men, special admiring cm gehlot, doctor
Advertisement
Next Story