జనగామలో మరొకరికి కరోనా

by vinod kumar |   ( Updated:2020-06-16 01:28:49.0  )
జనగామలో మరొకరికి కరోనా
X

దిశ, వరంగల్: జనగామ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లా కేంద్రంలో అతి పెద్ద ఫెర్టిలైజర్ షాపు జేకేఎస్ యజమానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అతడితోపాటు మరో నలుగురికి సైతం కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యాధికారులు ఫెర్టిలైజర్ దుకాణాన్ని మూసివేయించారు. ఈ సీజన్ లో నిత్యం రైతులతో కిక్కిరిసి ఉండే ఫెర్టిలైజర్ షాపు యజమానికి కరోనా సోకిందని తెలియడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story