బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు కరోనా

by Anukaran |
Paresh Rawal
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. తాజాగా ఇటీవల బాలీవుడ్ నటులు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఆమీర్ ఖాన్, మాధవన్ కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. తాజాగా మరో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కరోనా బారిన పడ్డారు. షూటింగ్ సమయంలో నీరసంగా ఉండటంతో టెస్ట్ చేయించుకున్నాడు. దీంతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ ఉంది. డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు.

Advertisement

Next Story