కరోనా ఎప్పుడు పోతదో WHO చెప్పింది

by Anukaran |   ( Updated:2020-08-21 23:50:10.0  )
కరోనా ఎప్పుడు పోతదో WHO చెప్పింది
X

ప్రస్తుతం యావత్ ప్రపంచమే కరోనా కోరల్లో చిక్కుకుంది. దాని ప్రభావంతో ప్రజలంతా అల్లకల్లోలమవుతున్నారు. ఎంతోమంది తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎందరి ప్రాణాలో బలవుతున్నాయి. ఇలా చాలా రకాలుగా మనుషులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కరోనా ఎప్పుడు అంతమవుతదో అనేది ప్రజల ముందు ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాధానం చెప్పింది. రానున్న రెండేళ్ల కరోనా అంతమవడం ఖాయమని డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

Advertisement

Next Story