ఎమ్మెల్యే వ‌న‌మా ఇంట్లో క‌ల‌క‌లం

by Anukaran |   ( Updated:2020-07-26 21:29:54.0  )
ఎమ్మెల్యే వ‌న‌మా ఇంట్లో క‌ల‌క‌లం
X

దిశ‌, కొత్త‌గూడెం : రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దాని కోరలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా ఎమ్మెల్యే వ‌న‌మా ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం రేగుతోంది. ఎమ్మెల్యే స‌తీమ‌ణితో పాటు పీఏ, ఇంట్లో వంట మ‌నిషికి కరోనా సోకింది. వీరికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిటన్లు వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. గత కొన్ని రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో వారికి కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

Advertisement

Next Story