రంగారెడ్డి జిల్లాలో యువకుడికి కరోనా

by vinod kumar |
రంగారెడ్డి జిల్లాలో యువకుడికి కరోనా
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇంత వరకు పట్టణాలకే పరిమితమైన వైరస్ ప్రస్తుతం గ్రామాల్లోనూ విస్తరిస్తోంది. తాజాగా చేవెళ్ల మండలం మల్లారెడ్డిగూడ గ్రామానికి చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed