రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేకు కరోనా

by Shyam |
రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. తనను కలిసిన వారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Advertisement

Next Story