- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్కూల్‌లో 29 మంది విద్యార్థులకు కరోనా
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగుతూ… విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే అనేకమంది ప్రజాప్రతినిధులు సైతం వైరస్ బారిన పడటంతో సామాన్య జనం తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా శ్రీశైలం సున్నిపెంటలోని ఓ స్కూల్‌లో విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 29 మంది విద్యార్థులు పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డీఈవో సాయిరాం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో టెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. అంతేగాకుండా అన్ని స్కూళ్లలో కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Next Story