- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం
X
విశ్వరూపం దాల్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారినపడి 27,365మంది ప్రాణాలు కోల్పోగా, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 5,97,267కు చేరింది. లక్ష కరోనా కేసులు దాటిన అమెరికా బాధిత దేశాల్లో తొలి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఇటలీ (86,498 కేసులు), చైనా (81,340 కేసులు)లు ఉన్నాయి. ఈ వైరస్ బారినపడిన వారిలో 1,33,363 మంది కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే విషయం. ఇదిలా ఉండగా, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌లో 834కు చేరగా, తెలంగాణలో 59, ఏపీలో 13 నమోదయ్యాయి.
Tags: coronavirus, positive cases, worldwide, America, china, Italy, india, ts, ap
Advertisement
Next Story