అండమాన్ దీవుల్లో కరోనా కలకలం

by vinod kumar |
అండమాన్ దీవుల్లో కరోనా కలకలం
X

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతుంది. దీని మూలంగా ఇప్పటికే పలు దేశాలు అతలాకుతలం అయ్యి కోలుకోలేని స్థితికి చేరాయి. దేశంలోనూ వేగంగా విస్తరిస్తూ వస్తోంది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. అండమాన్‌లో కొత్తగా నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, మొత్తంగా 33కు చేరాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Tags : Corona virus, positive cases, Andaman Islands, india, 4 cases

Advertisement

Next Story