తెలంగాణలో కరోనా విజృంభణ..!

by Anukaran |   ( Updated:2020-10-02 23:58:18.0  )
తెలంగాణలో కరోనా విజృంభణ..!
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒక్క రోజుల్లో 1,718 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,97,327కు చేరగా, మొత్తం 1,153 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,328 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి కోలుకుని 1,67,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 31.53 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.

Advertisement

Next Story