- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దొంగతనం కేసును చేదించిన పోలీసులు
by Naveena |
X
దిశ,గద్వాల : జిల్లా కేంద్రంలోని పీజెపి కాలనీ దొంగతనం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళ వారం నిద్రిస్తున్న అయ్యప్ప మాల వేసిన రాఘవేంద్ర స్వామి అనే వ్యక్తి మెడలోని ఒక తులం బంగారు గొలుసును కట్టర్ సాయంతో చోరీ చేశారు. దీంతో బాధితుడు గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పట్టణ ఎస్సై తమ బృందంతో సాంకేతిక సహాయంతో కేసును కేవలం నాలుగు గంటలలో చేదించి.. దొంగతనం చేసిన మణికంఠ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకున్నామని పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ తెలిపారు.
Advertisement
Next Story