నిర్మల్‌లో ఒకరికి కరోనా పాజిటివ్

by Aamani |
నిర్మల్‌లో ఒకరికి కరోనా పాజిటివ్
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్‌ జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ ప్రకటించారు. వైరస్ నిర్ధారణ కోసం 97 మంది రక్త నమూనాలు (శాంపుల్స్) హైదరాబాద్‌కు పంపగా, 35శాంపిల్స్‌ను పరీక్షించారనీ, అందులో ఒకరికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. మిగతా రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

tags: corona positive, virus, nirmal, sample, corona test, collector musharraf farooqui, lab

Advertisement

Next Story