- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్వేది ఆలయం మూసివేత
by srinivas |
X
దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది ఆలయ నాలుగు రోజులపాటు మూతపడనుంది. అంతర్వేది ఆలయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆలయాన్ని నాలుగు రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆ వెంటనే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
Advertisement
Next Story