కరోనా సోకిన వృద్ధుడు కనిపించట్లేదు!

by srinivas |
కరోనా సోకిన వృద్ధుడు కనిపించట్లేదు!
X

దిశ, అమరావతి: కరోనా సోకిన వృద్ధుడు కనిపించకుండా పోయిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. నాలుగు రోజులు క్రితం కరోనా లక్షణాలతో కొవిడ్ ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆ 62 ఏళ్ల వృద్ధుడు ఎటు వెళ్లాడో తెలియక ఆసుపత్రి సిబ్బంది సతమతమవుతున్నారు. అయన భార్య పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరింది.

Advertisement

Next Story