పాక్‌లో కరోనా విజృంభణ

by Shyam |
పాక్‌లో కరోనా విజృంభణ
X

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 956కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వైరస్‌ను ఎదుర్కొనేందుకు, పేదలకు సౌకర్యాలు కల్పించేందుకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మల్టీ బిలియన్ ప్యాకేజీ ప్రకటించారు.

Tags: coronavirus, pakistan, Imran khan, multi billion package,

Advertisement

Next Story

Most Viewed