- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా పేషెంట్ డిశ్చార్జ్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటగా గుర్తించబడని బాధితుడు కరోనా కోరల నుంచి బయటపడ్డాడు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. 45 ఏళ్ల వయస్సున్న ఆయన ఫిబ్రవరి 22న ఆయన ఇటలీ నుంచి భారత్‌కు తిరిగి వచ్చాడు. కొన్ని రోజులు గడిచాక ఆయన అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆయనకు ఆసుపత్రిలో డాక్టర్లు పలు పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయనకు ప్రత్యేక విభాగంలో చికిత్స అందించారు.
tags : corona patient, hospital, doctors.
Advertisement
Next Story