- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. జూ పార్కులు క్లోజ్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర అటవీ శాఖ స్పందించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్, వరంగల్ కాకతీయ జూ పార్క్‌లను మూసివేశారు. అలాగే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లను కూడా మూసివేసి సందర్శకులకు అనుమతించండం లేదు. ఈ మేరకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్ శోభ ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
Advertisement
Next Story