- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా విజృంభణ: స్వదేశానికి తిరుగుముఖం పట్టిన ప్రవాసులు
దిశ,వెబ్ డెస్క్:ప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్ గజగజలాడిస్తుంది. తగ్గుముఖం పెట్టినట్టే పట్టి మళ్ళీ విజృంభించింది. కరోనా వలన ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకొని ఉపాధిని కోల్పోయారు. ఇక పొట్టచేతపట్టుకుని ఉపాధికోసం ఉద్యోగాలను వెతుకుంటూ స్వదేశం వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్లిన ప్రవాసులుకు సైతం ఈ కరోనా కష్టాలు తప్పలేదు. కువైట్ లో ఉద్యోగాల కోసం వెళ్లిన ప్రవాస కార్మికులు కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయి స్వదేశానికి తిరుగు ముఖం పట్టారు.
తాజాగా కువైట్ లో మరోసారి కరోనా విజృంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ నుండి 1.40 లక్షల మంది ప్రవాస కార్మికులు స్వదేశానికి తిరిగి వెళ్లనున్నారు. గతేడాది ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు స్వదేశానికి తిరిగి వచ్చిన వారిలో 39 శాతం మంది డొమెస్టిక్ వర్కర్స్ ఉండడం గమనార్హం. ఈ కరోనా మహమ్మారి వలన వారు ఉపాధి కోల్పోయి నిరాశ్రయులుగా స్వదేశానికి తిరిగివెళ్తున్నారు.