ఆ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం

by Anukaran |   ( Updated:2020-07-18 02:55:53.0  )
ఆ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం
X

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కొంతవరకు కట్టడి అయ్యింది. దీంతో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నేటి మధ్యాహ్నం వరకు అక్కడ కేసుల సంఖ్య 1421కు చేరింది. ఇందులో 1014 కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, 381 మంది మాత్రమే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 9 మంది కరోనాతో మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story