తమిళనాడులో కరోనా కల్లోలం

by Shamantha N |
తమిళనాడులో కరోనా కల్లోలం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. వైరస్ తీవ్ర ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. గడిచిన 24గంటల్లో 5,928 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 98మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4లక్షల 33వేల 969గా ఉండగా, మృతుల సంఖ్య 7,418కి చేరింది. ఇప్పటివరకు కరోనాకు చికిత్స తీసుకొని 3లక్షల 74వేల 172మంది డిశ్చార్జీ కాగా, ప్రస్తుతం 52,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 6,031 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది.

Advertisement

Next Story