వామ్మో… అగ్రరాజ్యంలో..

by vinod kumar |
వామ్మో… అగ్రరాజ్యంలో..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. గత మూడు రోజులుగా అమెరికాలో 65 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 68 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 32,91,786 మంది బాధితులు కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,36,671 మంది మృతిచెందారు. అదేవిధంగా 14,60,495 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 16,94,620 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story