ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం

by srinivas |
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా రోజూ 20వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో 14,986 కేసులు నమోదయ్యాయి. అయితే మృతుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 84 మంది మృత్యువాత పడ్డారు.

Advertisement

Next Story