- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదాస్పదం.. షూ వేసుకొని అమరులకు నివాళులు
X
దిశ, భద్రాచలం: అమరుల త్యాగం, సకల జనుల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. అందుకే తెలంగాణలో ఏ కార్యక్రమం జరిగినా ముందుగా అమరవీరులను గౌరవిస్తూ వారిని స్మరించుకుంటాం. ప్రాణత్యాగం చేసినవారికి మనం ఇచ్చే గౌరవం అదే. బుధవారం జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అనుదీప్ తను వేసుకున్న షూ తీసివేసి అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అయితే భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గౌతమ్ మాత్రం బూట్లు వేసుకొని అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించడం చర్చనీయాంశమైంది.
Advertisement
Next Story