- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినతిపత్రం ఇస్తామని చెప్పి మంత్రికి ఊహించని షాకిచ్చారు
X
దిశ, ఖైరతాబాద్: విద్యాసంస్థలను రీఓపెన్ చేయొద్దంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ఎదుట కాంగ్రెస్ మహిళా నేతలు ఆందోళన చేపట్టారు. మంగళవారం కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో 25 మంది శ్రేణులు.. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఇదే సమయంలో సబిత అందుబాటులో లేకపోవడంతో ఆమె ఇంటి ముందు బైఠాయించారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆందోళనకారులను మంత్రి నివాసం నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మహిళా నేతలకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు సునీత ఆరోపించారు. ఎంపీ సంతోష్ కుమార్‌కు లబ్ధి చేకూర్చేందుకే పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాలలను ప్రారంభిస్తున్నారని విమర్శలు చేశారు.
Advertisement
Next Story