- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసమ్మతి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ వార్నింగ్
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో రాజకీయం మరింత హీటెక్కింది. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన అసమ్మతి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరకపోతే వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపింది. ఈ మేరకు పార్టీ ఆదేశాలను ధిక్కరించి సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టిన డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీనేత సచిన్ పైలట్‌ను పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే..తాజాగా పైలట్ కు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోకపోతే వారి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసేందుకు స్పీకర్ ద్వారా కాంగ్రెస్ నోటీసులు ఇప్పించింది.
Advertisement
Next Story