- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనా తగ్గుముఖం పట్టడం శుభపరిణామం’
by Shyam |
X
తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా సోమవారం ఒక్క హైదరాబాద్ మినహా తెలంగాణలో మరెక్కడా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకుండా, తగ్గుముఖం పట్టడం శుభపరిణామం అని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు సంపూర్ణంగా సహకరిస్తున్న ప్రజలకు ఆమె అభినందనలు తెలిపారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు కూడా కేసీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ఆమె అన్నారు.
Tags: vijayashanthi, congratulates,minister etela Rajender, Decreased corona
Advertisement
Next Story