- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకున్నాం : వీహెచ్
X
దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకున్నదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు అన్నారు. రాష్ట్రస్థాయి నేతలను దుబ్బాకలోనే ఉండాలని కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి ఠాగూర్ చెప్పారన్నారు. కానీ, కొంతమంది నేతలు నియోజకవర్గంలో ఉండటం లేదని ఓ ప్రముఖ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీహెచ్ వివరించారు.
కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలను కలుపుకుని పోవాలని ఆయన సూచించారు. అలాగే కాంగ్రెస్ విజయానికి పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని వీహెచ్ పిలుపునిచ్చారు.
Advertisement
Next Story