- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తృటిలో తప్పించుకున్న సినీనటి కుష్బూ..
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ లీడర్ కుష్బూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుధవారం ఉదయం పొరపాటున కత్తి ఆమె కన్నుకు తగలడంతో గాయమైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తన కంటికి గాయమవ్వడంతో వైద్యులు చిన్న సర్జరీ చేసి కుట్లు వేశారని తెలిపింది.
ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు వివరించింది. దీంతో తాను కొంతకాలం ట్విట్టర్‌కు దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు. మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని, మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని ఆమె ట్వీట్ ద్వారా సూచించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story