- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫేస్‌బుక్ సీఈవోకు కాంగ్రెస్ లేఖ..
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని సామాజిక మాధ్యమాలను బీజేపీ సెంట్రల్ సర్కార్ ఆపరేట్ చేస్తోందని గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో బీజేపీ అనుకూల పోస్టులు మాత్రమే వచ్చేలా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్‌కు ఆ పార్టీ లేఖ రాసింది.
భారత్‌లో ఫేస్‌బుక్ కార్యకలాపాలపై వచ్చిన ఆరోపణల దర్యాప్తునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వాట్సాప్‌ను బీజేపీ పరోక్షంగా నియంత్రిస్తుందని విదేశీ మీడియా ప్రచురించిన కథనంపై స్పందించాలని ఆ లేఖలో పేర్కొన్నది. కాగా, దీనిపై ఫేస్‌బుక్ సీఈవో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Advertisement
Next Story