- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేపాల్ ప్రధానికి ‘విశ్వాస’ పరీక్ష
by Shamantha N |
X
ఖాట్మాండు: నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి ఈ నెల 10 న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. 275 మంది సభ్యులున్న నేపాల్ పార్లమెంటులో విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే ఓలికి 136 మంది సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఓలి తిరిగి అధికారాన్ని పదిలం చేసుకోవాలంటే పైన పేర్కొన్న సభ్యులు ఆయనకు మద్దతుగా నిలవాల్సి ఉంది. గతేడాది డిసెంబర్‌లో ప్రతినిధుల సభను రద్దు చేస్తూ ఓలి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో.. ఆయనపై ప్రజల్లోనే కాక సొంత పార్టీ (నేషనల్ కమ్యూనిస్టు పార్టీ) లోనూ అసమ్మతి పెరిగింది.
ఈ నేపథ్యంలో విశ్వాసపరీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. 275 సభ్యులున్న నేపాల్ పార్లమెంటులో ఓలికి.. యూనిఫైడ్ మార్క్సిస్టు లెనినిస్టు (యూఎంఎల్) మద్దతుతో 121 స్థానాలున్నాయి. స్వతంత్రుల మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Advertisement
- Tags
- Nepal PM
Next Story