- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్ బైపోల్: ఎలక్షన్ రిటర్నింగ్ అధికారిపై ఈసీకి ఫిర్యాదు
by Sridhar Babu |
X
దిశ, హుజూరాబాద్: సాకులు చూపుతూ తమను నామినేషన్లు వేయకుండా హుజూరాబాద్ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి అడ్డుకుంటున్నారని.. కేంద్ర ఎన్నికల సంఘానికి టీఎస్ 61 రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ లింగయ్య మంగళవారం ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరినప్పటికీ నామినేషన్ పత్రాలు ఇవ్వడానికి కుంటి సాకులు చూపుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నామినేషన్లు సమర్పించడానికి పత్రాలు అడిగిన వారితో అమర్యాదగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. పోలీస్ ఫోర్స్‌ను ఉపయోగించి నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన అభ్యర్థులను అడ్డుకుంటున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై చర్యలు చేపట్టాలని లింగయ్య కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
Advertisement
Next Story