మళ్లీ… వాయిదా పడింది

by Shamantha N |   ( Updated:2020-05-19 23:51:43.0  )
మళ్లీ… వాయిదా పడింది
X

దిశ, వెబ్ డెస్క్: లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)-2020 మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జూలై 1 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని జాతీయ న్యాయ వర్సిటీల కన్సార్టియం తెలిపింది.

Advertisement

Next Story