- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
by Shamantha N |
X
ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 1984 లాటి ఘటన పునరావృతం కాకుండా, భద్రంగా ఉన్నామనే నమ్మకం ప్రజల్లో కలిగించాలని సూచించింది. ముఖ్యంగా స్థానికుల్లో భయాందోళనలు తొలగించాలని తెలిపింది. ఈ క్రమంలోనే ఢిల్లీ సీపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన నేతలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నలుగురు నేతల ప్రసంగాలు చూసి కేసు నమోదు చేయాలని హైకోర్టు తెలిపింది. సీపీ ఇంతవరకూ ఆ వీడియోలు ఎందుకు చూడలేదని కోర్టు ప్రశ్నించింది.
Advertisement
Next Story