- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నవంబర్ 1 నుంచి కాలేజీలు ప్రారంభం
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కాలేజీలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘ కాలం విరామం తర్వాత ఎట్టకేలకు తెలంగాణలో కాలేజీలు తెరుచుకోనున్నాయి. అక్టోబర్ 15వ తర్వాత విద్యాసంస్థల ప్రారంభం సాధ్యం కాదని, కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత పరిస్థితులు సమీక్షించి కళాశాలలు ప్రారంభించే విధంగా విధివిధానాలను రూపొందించాలని, వాటి ఆధారంగా సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. అటు యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం.. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కాలేజీలు నవంబర్ 1 నుంచి యథావిధిగా ప్రారంభం అవుతాయని తెలిపింది.
Advertisement
Next Story