తెలంగాణలో రేపటి నుండి కళాశాలలు ప్రారంభం…

by Anukaran |
colleges start in telanganga
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రేపటి నుండి కళాశాలలు ప్రారంభ కానున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు కోసం ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. 15మీటర్ల కన్నా ఎత్తు తక్కువ ఉన్న కళాశాల భవనాలకే ఆటో రెన్యూవల్, 15 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల్లో కళాశాల ఉంటే ఫైర్, విపత్తు నిర్వహన విభాగం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story